ಅರ್ಥ : ఏదైన వస్తువుకు ఆకారము లేదా ఒక రూపము కలిగి ఉండుట
ಉದಾಹರಣೆ :
మనం జీవితంలో అనేక ఆకారములు గల వస్తువులను ఎక్కువ సంఖ్యలో ఉపయోగిస్తాము.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह वस्तु जिसका कोई प्रत्यक्ष रूप या आकार हो।
हम अपने जीवन में मूर्त वस्तुओं का उपभोग अधिकाधिक मात्रा में करते हैं।ಅರ್ಥ : రూపం గురించి వర్ణించుట.
ಉದಾಹರಣೆ :
దొంగ యొక్క ఆకారం వివరణ దూరదర్శన్ లో చూపిస్తే ఆ ఆధారంతో పట్టుకోవచ్చు .
ಸಮಾನಾರ್ಥಕ : పొడవు, శరీఒడ్దు, శరీరఆనవాలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
शरीर की गठन या बनावट।
अपराधी के क़द काठी का ब्योरा दूरदर्शन पर दिया जा रहा है ताकि वह असानी से पकड़ा जा सके।ಅರ್ಥ : ఆకృతి
ಉದಾಹರಣೆ :
ఏదైనా పాటకు మొదట్లో సంగీత సంబంధమైన రూపానికి ఒక సంగీతకారుడు మంచి పద్ధతిలో అర్థం చేసుకుంటాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Any spatial attributes (especially as defined by outline).
He could barely make out their shapes.ಅರ್ಥ : వస్తువు యొక్క రూపం
ಉದಾಹರಣೆ :
ద్రవం నిశ్చితమైన ఆకారాన్ని కలిగి ఉండదు.
ಸಮಾನಾರ್ಥಕ : అకృతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु की वे बाहरी और दृश्य बातें जिनसे उसकी लम्बाई, चौड़ाई, प्रकार, स्वरूप आदि का ज्ञान होता है।
द्रव की कोई निश्चित आकृति नहीं होती।