ಅರ್ಥ : చూడడానికి పరిమితమైన
ಉದಾಹರಣೆ :
కృత్రిమమైన అందం యొక్క ప్రభావం క్షణికమైనది
ಸಮಾನಾರ್ಥಕ : కృత్రిమమైన, నకలీ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : స్వాభావికమైనది కాని
ಉದಾಹರಣೆ :
ఈమధ్య అతనిలో కొన్ని అస్వాభావికమైన లక్షణాలు కనిపిస్తున్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : అనైసర్గికమైన, అప్రాకృతికమైన, ప్రకృతివిరుద్ధమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो स्वाभाविक न हो।
आजकल उसमें कुछ अस्वाभाविक लक्षण दिखाई दे रहें हैं।