ಅರ್ಥ : సరైన విధముగా ఉచ్చరించకపోవడం.
ಉದಾಹರಣೆ :
అతడు చదువుకోలేనందున అస్పష్టమైన మాటలు మాట్లాడుతాడు.
ಸಮಾನಾರ್ಥಕ : స్పష్టముకాని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : స్పష్టత లేనటువంటి
ಉದಾಹರಣೆ :
యుధిష్టరుని యొక్క అస్పష్టమైన వాక్యాలు గురువైన ద్రోణాచార్యుని మరణానికి కారణమయ్యాయి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो स्पष्ट न कहा गया हो।
युधिष्ठिर के अभ्यनुक्त वाक्य गुरु द्रोण के लिए प्राणघातक सिद्ध हुए।ಅರ್ಥ : స్పష్టము కాని.
ಉದಾಹರಣೆ :
పిల్లలు అస్పష్టమైన భాషలో మాట్లాడుతారు.
ಸಮಾನಾರ್ಥಕ : మసకైన, సందిగ్ధమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా విషయం స్పష్టంగా లేకపోవడం.
ಉದಾಹರಣೆ :
-అస్పష్టమైన భావాలు కేవలం కల్పన ద్వారా చేయబడుతాయి.
ಸಮಾನಾರ್ಥಕ : అవ్యస్థమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Not made explicit.
The unexpressed terms of the agreement.ಅರ್ಥ : ఒకదాని నొకటి పొంతన లేకుండా మాట్లాడటం
ಉದಾಹರಣೆ :
వార్తా పత్రికలో ప్రముఖ నాయకుడు అడిగిన ప్రశ్నకు జవాబివ్వకుండా సంబంధంలేని మాట్లలు మాట్లాడుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అయుక్తమైన, జోడుకలదని, వంకరమైన, సంబంధంలేని పొంతనలేని, సంబధరహితమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Lacking a logical or causal relation.
unrelated