ಅರ್ಥ : దానవులు
ಉದಾಹರಣೆ :
కొందరు రాక్షసులు కలిసి దోషంలేని నిరపరాధులైన గ్రామీణులను మృత్యు కూపంలోకి తీసుకెళ్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : రాక్షసులు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ధర్మకార్యాలకు విరుద్దమైనవి
ಉದಾಹರಣೆ :
పూర్వకాలంలో రాక్షసుల భయంతో యజ్ఞాలు చేయడం చాలా కష్టంగా వుండేది.
ಸಮಾನಾರ್ಥಕ : కాశ్యపేయులు, దనుజులు, దానవులు, ధర్మద్రోహులు, నరభుజులు, నిశాచరులు, నిశావిహారులు, పలాశనులు, రక్కసులు, రాక్షసులు, రాత్రిచరులు, శుక్రశిష్యులు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
धर्म-ग्रंथों में मान्य वे दुष्ट आत्माएँ जो धर्म विरोधी कार्य करती हैं तथा देवताओं, ऋषियों आदि की शत्रु हैं।
पुरातन काल में राक्षसों के डर से धर्म कार्य करना मुश्किल होता था।