ಅರ್ಥ : ప్రతీకారాన్ని తీర్చుకోలేనటువంటి
ಉದಾಹರಣೆ :
నేను ఈశ్వరుని యొక్క అసామాన్యమైన కృపకు ఋణపడి వున్నాను.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसका प्रतिकार न हो सके या जिसका बदला न दिया जा सके।
हम ईश्वर की अप्रतिकार कृपा के ऋणी हैं।ಅರ್ಥ : సామాన్యులు కాని వాళ్లు.
ಉದಾಹರಣೆ :
రాముడు,కృష్ణుడు మొదలైన వారు అలౌకికమైన పురుషులు.
ಸಮಾನಾರ್ಥಕ : అమానుషమైన, అలౌకికమైన, ఆధ్యాత్మికమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Above or beyond the human or demanding more than human power or endurance.
Superhuman beings.ಅರ್ಥ : ప్రకృతి విరుధ్ధమైన
ಉದಾಹರಣೆ :
ప్రకృతి సిధ్ధం కాని ఆహారం వ్యాధికారకమైనది.
ಸಮಾನಾರ್ಥಕ : అప్రకృతికమైన, ప్రకృతి వ్యతిరేకమైన, ప్రకృతి సిధ్ధం కాని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సామాన్యముగా లేని.
ಉದಾಹರಣೆ :
మోహన్ అసామాన్యమైన వ్యాదితో బాధ పడుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అసాధారణమైన, భయంకరమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :