ಅರ್ಥ : సభ్యత కానిది
ಉದಾಹರಣೆ :
నీవు అసభ్యమైన వ్యక్తిలాగా ఎందుకుంటున్నావు? అతడు అసభ్యకరమైన మాటలు మాటలాడుతున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : అశిష్టమైన, అశ్లీలమైన, ఆచారభ్రష్టమైన, ఆచారహీనమైన, శిశ్టాచారహీనమైన, శీలరహితమైన, శీలహీనమైన, సంస్కృతిహీనమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो शिष्ट (भला व्यक्ति या सज्जन) न हो।
तुम असभ्य व्यक्ति की तरह क्यों रहते हो?ಅರ್ಥ : దీనిలో హింస ఉంటుంది.
ಉದಾಹರಣೆ :
నాజీలు యూదులను కౄరముగా హింసించెను.
ಸಮಾನಾರ್ಥಕ : క్రూరమైన, ఘాతుకమైన, ర్యాగింగ్, హింసాత్మకమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సభ్యంలేనిది .
ಉದಾಹರಣೆ :
అతని అసభ్యమైన మాటలు నాకు అసలే నచ్చవు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :