ಅರ್ಥ : చిన్న చెట్టుకు పూచే ఒక అందమైన పువ్వు
ಉದಾಹರಣೆ :
తోటమాలి పంచపాండవులపువ్వులతో మాల కడుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పంచపాండవులపువ్వు, పాండవులపువ్వు, యుగపత్రము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక చిన్న చెట్టు దీనికి అందమైన పూలు పూస్తాయి.
ಉದಾಹರಣೆ :
తోటమాలిభార్య పంచపాండవుల చెట్టుకొమ్మలను వంచి పూలను తెంపుతున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : ఇందుకము, కాంచనము, కోవిధారము, నీలపత్రము, పంచపాండవులపూలచెట్టు, పాండవులపూలచెట్టు, యమళపత్రకము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Small East Indian tree having orchid-like flowers and hard dark wood.
bauhinia variegata, mountain ebony, orchid tree