ಅರ್ಥ : ధర్మ పరంగా పవిత్రత లేకపోవుడం.
ಉದಾಹರಣೆ :
అపవిత్రత గల వ్యక్తులు గంగానదిలో మునిగితే పవిత్రులవుతారు.
ಸಮಾನಾರ್ಥಕ : అపవిత్రతగల, దూషితమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
ಉದಾಹರಣೆ :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
ಸಮಾನಾರ್ಥಕ : కుళ్లిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : శుభ్రంగా లేకపోవడం.
ಉದಾಹರಣೆ :
అపరిశుభ్రమైన నీళ్ళు ఆరోగ్యానికి హానికరమవుతాయి
ಸಮಾನಾರ್ಥಕ : అపరిశుభ్రమైన, మురికిగల
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :