ಅರ್ಥ : పురుషులతో శారీరక సంబంధం లేని అమ్మాయి
ಉದಾಹರಣೆ :
వేశ్యాలయంలో కన్యల అవసరం ఎక్కువగా వుంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : కన్య, పెళ్ళికాని స్త్రీ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A person who has never had sex.
virginಅರ್ಥ : వివాహం కాని అమ్మాయి
ಉದಾಹರಣೆ :
పేద మరియు పెళ్ళి కాని యువతి వాళ్ళ తల్లి తండ్రులకు భారంగా వుంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : కన్య, కుమారి, పెళ్లికాని యువతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పెళ్ళి కాని స్త్రీ.
ಉದಾಹರಣೆ :
తల్లి-తండ్రులకు అవివాహిత కుమార్తె పెళ్ళి గూర్చి బాధ పీడిస్తూ ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : కుమారి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :