ಅರ್ಥ : ధర్మానికి విరుద్ధమైన పని.
ಉದಾಹರಣೆ :
ప్రస్తుత సమాజంలో అవినీతి ప్రచారంలో ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : అక్రమము, అధర్మము, దురాచారము, దుర్నీతి, వ్యతిక్రమము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Activity that transgresses moral or civil law.
He denied any wrongdoing.ಅರ್ಥ : ఏదైనా పనిచేయడానికి వస్తువు, డబ్బు మొదలైనవి తీసుకోవడం
ಉದಾಹರಣೆ :
అవినీతి, అన్యాయాలు చాలా పెరుగుతున్నాయి
ಸಮಾನಾರ್ಥಕ : లంచగొండితనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
रिश्वत या घूस लेने का काम।
रिश्वतखोरी अन्याय को बढ़ावा देती है।ಅರ್ಥ : నిజాయతీ లేని భావం.
ಉದಾಹರಣೆ :
అవినీతి గల వ్యక్తి చెడు మార్గాన్ని ఎంచుకొంటాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अनैतिक होने की अवस्था या भाव।
अनैतिकता व्यक्ति को रसातल का मार्ग दिखाती है।ಅರ್ಥ : నీతికి విరుద్దమైన అవస్త లేదా భావము
ಉದಾಹರಣೆ :
అవినీతి కారణంగా అతనికి ఎన్నికలలో పోటీచేయుటకు కోర్టు నిరాకరించింది.
ಸಮಾನಾರ್ಥಕ : దుర్లభం, నిరుపయోగం, పనికిరాని, విలువలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अवैध होने की अवस्था या भाव।
अवैधता के कारण उसका चुनाव लड़ने का दावा खारिज कर दिया गया।Illogicality as a consequence of having a conclusion that does not follow from the premisses.
invalidity, invalidness