ಅರ್ಥ : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.
ಉದಾಹರಣೆ :
మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అడ్డగించు, అడ్డుకొను, అడ్డుపెట్టు, అవరోధించు, ఆటంకపరచు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी काम को रोकने का कार्य करना।
माधव सब कामों में अड़ंगा लगाता है।Engage in delaying tactics or refuse to cooperate.
The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.