ಅರ್ಥ : శ్రమించి పనిచేసి చేసి మళ్ళీ పనిచేయలేకపోవడం
ಉದಾಹರಣೆ :
ఇంత పనిచేసినాకూడా నేను అలసిపోలేదు
ಸಮಾನಾರ್ಥಕ : డస్సిపోవు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
परिश्रम करते-करते इतना शिथिल होना की फिर और परिश्रम न हो सके।
इतना काम करने के बाद भी मैं नहीं थका।ಅರ್ಥ : నీరస పడుట.
ಉದಾಹರಣೆ :
పిల్లాడి వెంట పరుగులు తీసి అమ్మ అలసిపోయింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :