ಅರ್ಥ : నేరస్తులను, శత్రువులను పట్టుకొను క్రియ.
ಉದಾಹರಣೆ :
పోలీసులు అనుమానం గల ప్రాంతములలో నేరస్తులను అరస్టుచేయడం ప్రారంభించినారు.
ಸಮಾನಾರ್ಥಕ : నిర్భందించడం, బంధించడం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of apprehending (especially apprehending a criminal).
The policeman on the beat got credit for the collar.