ಅರ್ಥ : అశుభం
ಉದಾಹರಣೆ :
మనం ఎక్కడికైనా వెళ్ళే సమయంలో దారిలో పిల్లి ఎదురైతే అపశకునంగా భావిస్తాం.
ಸಮಾನಾರ್ಥಕ : అపశకునం, అమంగళం, అశుభం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अशुभ या बुरा लक्षण।
कहीं जाते समय बिल्ली का रास्ता काटना कुलक्षण माना जाता है।An unfavorable omen.
forebodingಅರ್ಥ : అశుభశకునం
ಉದಾಹರಣೆ :
రాముడు ఏక్షణమైతే లంకపై దాడి చేస్తాడో, అప్పుడు లంకకు అశుభ శకునం మొదలౌతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అపశకునం, అశుభ శకునం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మంచి లేదా మంగళకరం కానిది
ಉದಾಹರಣೆ :
పిల్లి దారిలో ఎదురైతే ఆశుభం కలుగుతుందని నమ్ముతారు.
ಸಮಾನಾರ್ಥಕ : అమంగళం, అశుభం, అసౌఖ్యం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Marked by or promising bad fortune.
Their business venture was doomed from the start.