ಅರ್ಥ : కొలనులో పుష్పించే పువ్వు.
ಉದಾಹರಣೆ :
పిల్లలు ఆడుకొంటూ చెఱువులోని తామరపువ్వులను కోశారు.
ಸಮಾನಾರ್ಥಕ : అంబుజం, అంబురుహం, ఇందీవరం, ఉదజం, కంజాతం, కమలం, కుముదం, తామరపువ్వు, పంకజం, సారంగం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जल में उत्पन्न होने वाला एक पौधा जो अपने सुन्दर फूलों के लिए प्रसिद्ध है।
बच्चे खेल-खेल में सरोवर से कमल उखाड़ रहे हैं।ಅರ್ಥ : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు
ಉದಾಹರಣೆ :
ఈ చెరువు కలువలతో నిండి ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : అంభుజం, ఇందీవరం, కమలం, కలువ, జలజం, జలేజా, తామర, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పంకజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని, సారంగం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.
lily