ಅರ್ಥ : హద్దు లేకపోవడం.
ಉದಾಹರಣೆ :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
ಸಮಾನಾರ್ಥಕ : అంతులేని, అధికమైన, అనంతమైన, అపరిమితమైన, అపారమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।ಅರ್ಥ : లెక్కించుటకు వీలుకాని.
ಉದಾಹರಣೆ :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : అగణ్యమైన, అనంతమైన, అనేకమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Too numerous to be counted.
Countless hours.ಅರ್ಥ : సాధారణము కంటే ఎక్కువ.
ಉದಾಹರಣೆ :
పిల్లవాడు తీవ్రమైన జ్వరముతో బాధ పడుతున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Characterized by or producing sound of great volume or intensity.
A group of loud children.ಅರ್ಥ : కావలసినంత కాకుండా అత్యధికంగా వుండటం
ಉದಾಹರಣೆ :
అమిత ధనమున్న వ్యక్తులకు అనేకమైన చెడు వ్యసనాలు వుంటాయి.
ಸಮಾನಾರ್ಥಕ : అనేకమైన, అపరిమితమైన, ఎక్కువడబ్బున్న, ఎక్కువధనమున్న