ಅರ್ಥ : జనసంచారములేని.
ಉದಾಹರಣೆ :
గాంధీగారు ఏకాంతస్థలములో ఉండటానికి ఇష్టపడుతారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఏకాంతస్థలమైన, జనశూన్యమైన, నిర్జనప్రదేశమైన, నిర్జనమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जहाँ कोई व्यक्ति न रहता हो या व्यक्तियों की संख्या बहुत ही कम हो।
महात्माजी निर्जन स्थान में रहना पसंद करते हैं।ಅರ್ಥ : మనుష్యుని స్వాభావిక ప్రవృత్తికి వ్యతిరేఖప్రవృత్తి.
ಉದಾಹರಣೆ :
పశువులాంటి ప్రవృత్తి మనిషిని పాతాళమునకు పడవేస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : పశువులాంటి, పాశవికమైన, మృగప్రాయమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సామాన్యులు కాని వాళ్లు.
ಉದಾಹರಣೆ :
రాముడు,కృష్ణుడు మొదలైన వారు అలౌకికమైన పురుషులు.
ಸಮಾನಾರ್ಥಕ : అలౌకికమైన, అసామాన్యమైన, ఆధ్యాత్మికమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Above or beyond the human or demanding more than human power or endurance.
Superhuman beings.