ಅರ್ಥ : ఆర్థికంగా, మరియు అన్ని రంగాలలో ఉన్నత స్థితిలో ఉండటం.
ಉದಾಹರಣೆ :
అమెరికా ఒక అభివృద్ధి చెందిన దేశం.
ಸಮಾನಾರ್ಥಕ : అభివృద్ధిచెందిన, వికసించిన, వృద్ధిచెందిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(used of societies) having high industrial development.
Developed countries.