ಅರ್ಥ : శక్తి, మాట,వస్తువులు ఉద్భవించి ముందుకు వచ్చే క్రియ.
ಉದಾಹರಣೆ :
1972 లో ఒక స్వతంత్ర రాష్ట్రరూపంలో బంగ్లాదేశం ఆవిర్భవించింది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆవిర్భవం, ఉదయించుట, ఉద్భవించుట, జన్మించుట, పుట్టుక
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని వర్గము లేక జాతి యొక్క ఆ స్థితి ఇందులో అణగారిపోయిన దశ నుండి ఉన్నత స్థానాన్ని పొందే ప్రయత్నము చేస్తుంది
ಉದಾಹರಣೆ :
1857 యుద్దం జన జాగృతి మెల్ల-మెల్లగా యుద్దరూపం దాల్చింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :