ಅರ್ಥ : ఏదైనా పనిని చేయడానికి అభ్యాసము చేయుట.
ಉದಾಹರಣೆ :
ఈ పనికోసము నేను తయారుగా ఉన్నాను.
ಸಮಾನಾರ್ಥಕ : అలవాటు పడుట, తయారుగా ఉండుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎల్లప్పుడు చేయు సాధన.
ಉದಾಹರಣೆ :
చదువులో నిరంతర అభ్యాసముతో అతడు మంచి ర్యాంక్‌ను సాధించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : సాధన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Systematic training by multiple repetitions.
Practice makes perfect.