ಅರ್ಥ : ఏదేని విషయము గురించి తెలిపే మనసులోని మాట.
ಉದಾಹರಣೆ :
అందరి అభిప్రాయముతో ఈ పనిని సులభముగా చేయగలిగాము.
ಸಮಾನಾರ್ಥಕ : అభిమతము, ఆలోచన, సమ్మతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A personal belief or judgment that is not founded on proof or certainty.
My opinion differs from yours.ಅರ್ಥ : ఒక విషయంలో దృష్టిని సారించేటట్లు సూచనలు ఇవ్వడం.
ಉದಾಹರಣೆ :
ఈ విషయములో మీ యొక్క అమూల్యమైన సలహా ఇవ్వండి.
ಸಮಾನಾರ್ಥಕ : సలాహా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A proposal offered for acceptance or rejection.
It was a suggestion we couldn't refuse.ಅರ್ಥ : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
ಉದಾಹರಣೆ :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
ಸಮಾನಾರ್ಥಕ : అవధారము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావం, భావన, సిద్ధాంతం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.