ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అపాయకరమైన ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అపాయకరమైన   విశేషణం

ಅರ್ಥ : అపాయంతో కూడుకొన్న లేదా ఆపదతో కూడుకొన్న

ಉದಾಹರಣೆ : అతనిపై బడిన హంతకుడిపై దాడి చేసాడు కైకేయి కోరుకున్న వరము మహారాజైన దశరథునికి ప్రాణాంతకమైనది

ಸಮಾನಾರ್ಥಕ : అపాయముతోకూడుకొన్న, చావుతోకూడుకొన్న, ప్రాణాంతకమైన, మరణ సంబంధమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिससे जान जा सकती हो या जान लेनेवाला।

उसने उसपर जानलेवा हमला किया।
कैकेयी द्वारा माँगे हुए वर राजा दशरथ के लिए प्राणांतक थे।
क़ातिलाना, कातिलाना, ख़ूनी, खूनी, घातक, घातकी, जानलेवा, दरैया, निपाती, प्राणघातक, प्राणलेवा, प्राणांतक, प्राणान्तक, मारक

Causing or capable of causing death.

A fatal accident.
A deadly enemy.
Mortal combat.
A mortal illness.
deadly, deathly, mortal

ಅರ್ಥ : హాని కలిగించేటువంటి.

ಉದಾಹರಣೆ : చెడు సమయంలో భోజనం ఆరోగ్యానికి హానికరమైనది సమయం కాని సమయంలో భోంచేయడం ఆరోగ్యానికి హానికరమైనది

ಸಮಾನಾರ್ಥಕ : ప్రమాదకరమైన, హానికరమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Causing or capable of causing harm.

Too much sun is harmful to the skin.
Harmful effects of smoking.
harmful

ಅರ್ಥ : ప్రాణభయం కలిగి ఉండటం లేక అపాయముతో కూడుకొని ఉండుట.

ಉದಾಹರಣೆ : పామును పోషించడం ఒక అపాయకరమైన పని.

ಸಮಾನಾರ್ಥಕ : కష్టమైన, ప్రమాదకరమైన, రిస్క్‍తోకూడిన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसमें जोखिम या खतरा हो।

साँप पालना एक ख़तरनाक काम है।
खतरनाक, ख़तरनाक, जोखिमपूर्ण, जोखिमभरा, रिस्की, संकटपूर्ण, संकटमय, संकटापन्न

Involving risk or danger.

Skydiving is a hazardous sport.
Extremely risky going out in the tide and fog.
A wild financial scheme.
hazardous, risky, wild