ಅರ್ಥ : బలాత్కారముగానైన దొంగతనముగానైన స్త్రీనిగాని, పిల్లలను గాని తీసుకొనిపోవుట.
ಉದಾಹರಣೆ :
రావణాసుడు సీతా దేవిని అపహరించినాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : బెదిరించి బలవంతంగా వాళ్ళ సొమ్మును తీసుకోవడం
ಉದಾಹರಣೆ :
బందిపోట్లు ఠాకూర్ యొక్క ఇంట్లోకి ప్రవేశించి బాగా దోచుకున్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదేని వస్తువు, వ్యక్తి మొదలైనవాటిని బలవంతముగా ఎత్తుకుపోవుట.
ಉದಾಹರಣೆ :
వీరప్పన్ ఎల్లపుడు ఎవరో ఒక గొప్ప వ్యక్తిని అపహరిస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : దొంగతనము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी व्यक्ति, वाहन आदि को कहीं से बलपूर्वक उठा ले जाने की क्रिया।
नौकर, बच्चे के अपहरण के जुर्म में पकड़ा गया।The criminal act of capturing and carrying away by force a family member. If a man's wife is abducted it is a crime against the family relationship and against the wife.
abductionಅರ್ಥ : డబ్బును దొంగలించటం
ಉದಾಹರಣೆ :
బందీల ఆర్థికదోపిడి సంవత్సరాలనుండి జరుగుతూ ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆర్ధికదోపిడి, డబ్బు దోచుకోవడం, దొంగతనం, ధనాన్నికొల్లగొట్టడం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
दुर्बल या अधीनस्थ लोगों का आर्थिक रूप से किया जाने वाला शोषण।
बंधुआ मज़दूरों का आर्थिक शोषण सदियों से होता चला आ रहा है।An act that exploits or victimizes someone (treats them unfairly).
Capitalistic exploitation of the working class.