ಅರ್ಥ : మనకు ఏదికావాలో తేల్చుకోనుట.
ಉದಾಹರಣೆ :
అతడు ఎటువంటి సందేహం లేనివాడు, కనుక ఏదైన సులభంగా ఎంచుకోగలడు.
ಸಮಾನಾರ್ಥಕ : నిస్సందేహంగల, సందేహంలేని
ಅರ್ಥ : తమ శక్తి పట్ల అపారమైన నమ్మకం కలిగియున స్థితి
ಉದಾಹರಣೆ :
మహారభారత యుద్ధంలో పాండవులకు తమ సందేహం లేని వీరత్వ బలం వలన విజయం ప్రాప్తించింది.
ಸಮಾನಾರ್ಥಕ : శంకలేని, శంకించలేని, సందిగ్దంలేని, సందేహంలేని, సంశయంలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సందేహం లేకపోవుట.
ಉದಾಹರಣೆ :
మా అమ్మ నిస్సందేహమైన మాటలు విని నేను ఆశ్చర్యపోయాను.
ಸಮಾನಾರ್ಥಕ : నిస్సందేహమైన, నిస్సంశయమైన, రూఢియైన