ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అనుభవించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అనుభవించు   క్రియ

ಅರ್ಥ : భోగవిలాసముకొరకు వస్తువులను వినియోగించుట

ಉದಾಹರಣೆ : పరీక్ష ముగిసిన వేంటనే హద్దులు మించిన భోగవిలాసమును అనుభవిస్తారు

ಸಮಾನಾರ್ಥಕ : అనుభోగించు, ఆస్వాదించు, ఉపభోగించు, భోగించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

आमोद-प्रमोद की वस्तु का व्यवहार होना।

परीक्षा समाप्त होते ही खूब गुलछर्रे उड़ते हैं।
उड़ना

ಅರ್ಥ : సుఖ-దుఃఖాలను మొదలైఅన అనుభూతి చెందడం

ಉದಾಹರಣೆ : మానవులు తమ కర్మంను అనుసరించి ఫలాన్ని అనుభవిస్తారు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सुख-दुख आदि का अनुभव करना।

मनुष्य अपने कर्मों के अनुसार ही फल भोगता है।
भुगतना, भोगना

ಅರ್ಥ : సుఖ_ దుఃఖాలు సహించుట.

ಉದಾಹರಣೆ : అతను చేసిన తప్పుకు శిక్షను అనుభవిస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : చవిగొను, చూరగొను, పొందు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दुख आदि सहना।

वह अपने किए की सजा भोग रहा है।
पाना, भुगतना, भोगना

ಅರ್ಥ : తనకై తాను స్వయంగా తెలుసుకోవడం

ಉದಾಹರಣೆ : నేను వేడిని ఆస్వాధిస్తున్నాను

ಸಮಾನಾರ್ಥಕ : ఆస్వాధించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ज्ञानेंद्रियो से ज्ञान प्राप्त करना या अनुभव करना।

मैं गर्मी महसूस कर रहा हूँ।
महसूस करना, महसूसना

Perceive by a physical sensation, e.g., coming from the skin or muscles.

He felt the wind.
She felt an object brushing her arm.
He felt his flesh crawl.
She felt the heat when she got out of the car.
feel, sense

ಅರ್ಥ : ఇంతకు ముందే తెలుసుకొని ఉండటం

ಉದಾಹರಣೆ : -ఈ రెండు సంవత్సరాల్లో నేను చాలా తక్కువ అనుభవించాను

ಸಮಾನಾರ್ಥಕ : చూడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी प्रकार की स्थिति में रहकर उसका अनुभव या ज्ञान प्राप्त करना अथवा उस स्थिति का भोग करना या बोध करना।

इन दो सालों में मैंने बहुत कुछ अनुभव किया है।
अनुभव करना, अनुभवना, देखना