ಅರ್ಥ : తెలుసుకొను భావన.
ಉದಾಹರಣೆ :
నా అనుభవంలో కూడా ఈ పని జరిగింది.
ಸಮಾನಾರ್ಥಕ : అనుభుక్తి, అనుభూతి, అనుభోగం, ఆస్వాదనం, సంవేదన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Having knowledge of.
He had no awareness of his mistakes.ಅರ್ಥ : ఏదైన పనిని చేసియున్న జ్ఞానంతో వచ్చినది
ಉದಾಹರಣೆ :
అతనికి ఈపనిలో అనుభవం ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : అనుభుక్తి, అనుభూతి, అనుభోగం, ఉపభోగం, ఉపలంభం, స్వాదనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The accumulation of knowledge or skill that results from direct participation in events or activities.
A man of experience.ಅರ್ಥ : అనుభవించే వ్యక్తి
ಉದಾಹರಣೆ :
నేడు రైలులో రిజర్వేషన్ లభించడం ఎంతో కష్టంగా ఉంది ఇది ఎవరైనా అనుభవంగల వ్యక్తియే తెలుసుకొనగలడు
ಸಮಾನಾರ್ಥಕ : అనుభవంగల, అనుభవించిన, స్వయంగా తెలుసుకొనుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Having experience. Having knowledge or skill from observation or participation.
experienced, experient