ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అనంగం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అనంగం   నామవాచకం

ಅರ್ಥ : నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు మొదలైనవి ఉండే శూన్యప్రదేశం

ಉದಾಹರಣೆ : ఆకాశంలో నల్ల మేఘాలు కాంతి ఉన్నది. వెన్నెల రాత్రిలో ఆకాశం కాంతిగా కనబడుతుంది.

ಸಮಾನಾರ್ಥಕ : అంతరిక్షం, అంబరం, అంబుదాయనం, అనంశం, ఆకసం, ఆకాశం, ఉడుపథం, ఉప్పరం, ఖతలం, గగనం, ఘనాశ్రయం, చరాచరం, చుక్కలతెరువు, చుక్కలత్రోవ, తారాధ్వం, తారాపథం, దివి, దివ్యం, ద్యువు, ధ్రతం, నక్షత్ర మార్గం, నభం, నభస్సు, నాకం, నింగి, నీరూపం, భువనం, మబ్బుత్రోవ, మిన్ను, మిన్నులు, మేఘద్వారం, మొగిలుత్రోవ, మొగులుదారి, రిక్కదారి, రోదసి, వెన్నునడుగు, వేలుపుత్రోవ, శిశిరం, శూన్యం, సన్మార్గం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

The atmosphere and outer space as viewed from the earth.

sky

ಅರ್ಥ : మనస్సులో ఙ్ఞాపకాల ఙ్ఞానాన్ని కలిగించే శక్తి

ಉದಾಹರಣೆ : ఆత్మ ఎప్పటికి నాశనం కాదు.

ಸಮಾನಾರ್ಥಕ : అంతఃకరణం, అంతరంగం, అంతరింద్రియం, అతీంద్రియుడు, ఆత్మ, చిత్తు, జీవాత్మ, దేహభుక్కు, ప్రత్యక్కు, బైజికం, సూక్ష్మం, స్వభీజం, హృచ్చయం, హృత్తు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मन या हृदय के व्यापारों का ज्ञान कराने वाली सत्ता।

आत्मा का कभी नाश नहीं होता है।
अंतरिक्षसत्, अन्तरिक्षसत्, अमा, आतम, आतमा, आत्मा, जीवात्मा, धातृ, पुद्गल, रूह, विभु, सत्त्व, सत्व

The immaterial part of a person. The actuating cause of an individual life.

psyche, soul