ಅರ್ಥ : ఎక్కువగా కలిగే భావన.
ಉದಾಹರಣೆ :
ధనము అధికం వలన అతడు గర్విష్ఠి అయ్యాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అత్యంతము, అనంతము, అపారము, అమితము, ఆధిక్యము, పెక్కువ, బాహుళ్యము, హెచ్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
मान, मात्रा आदि में अधिक होने की अवस्था या भाव।
धन की अधिकता से वह घमण्डी हो गया है।ಅರ್ಥ : తక్కువ కాకుండా వుండటం
ಉದಾಹರಣೆ :
అధిక రక్త పీడనంతో మెదడులోని నాడీ వ్యవస్థ అధికంగా కొట్టుకుంటుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कुछ विशिष्ट कारणों से अस्वाभाविक या कृत्रिम रूप से बढ़ने या फूलने की अवस्था।
रक्तचाप बढ़ने से मस्तिष्क की नाड़ी स्फीति बढ़ने की संभावना रहती है।The act of filling something with air.
inflationಅರ್ಥ : అవసరాలకు ఔచిత్యంగా
ಉದಾಹರಣೆ :
ఏ వస్తువైన కూడా అధికం మంచిదిగా ఉండదు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु या बात का आवश्यकता या औचित्य से अधिक या गम्भीर होने की अवस्था या भाव।
किसी भी चीज का अतिरेक अच्छा नहीं होता।ಅರ್ಥ : ఉండవలసిన లేదా కావలసినదాని కంటే మించి ఉండటం
ಉದಾಹರಣೆ :
నేను నా అదనపు బరువును తగ్గించుకొవటంలో సఫలుణ్ణి కాలేదు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
More than is needed, desired, or required.
Trying to lose excess weight.