ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అద్భుతమైన ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అద్భుతమైన   విశేషణం

ಅರ್ಥ : వింతతో కూడిన.

ಉದಾಹರಣೆ : ఆ జంతు ప్రదర్శనశాలలో విచిత్రమైన జంతువులు ఉంటాయి.

ಸಮಾನಾರ್ಥಕ : అబ్బురుపాటుగల, అరుదుగల, చోద్యమైన, విచిత్రమైన, విస్మయమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ಅರ್ಥ : ఇదివరకు ఎన్నడు జరగని

ಉದಾಹರಣೆ : శ్యామ్‍కు పరీక్షలో అద్భుతమైన మార్కులు వచ్చాయి.

ಸಮಾನಾರ್ಥಕ : అపూర్వమైన, గొప్పదైన, మనోహరమైన, వింతైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जैसा पहले न हुआ हो।

श्याम को परीक्षा में अभूतपूर्व सफलता मिली।
अपूर्व, अभूतपूर्व, अलेखी

ಅರ್ಥ : మంత్రాలు, ఇంద్రజాలలాతో కూడిన.

ಉದಾಹರಣೆ : గారడి వాడు చేసే అద్భుతమైన ఆటను చూసి మేము ఆశ్చర్యపోయాము.

ಸಮಾನಾರ್ಥಕ : ఇంద్రజాల సంబంధమైన, చమత్కారమైన, మంత్రశాస్త్ర సంబంధమైన, మాంత్రిక, వింతైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसमें कोई चमत्कार हो।

जादूगर का चमत्कारी खेल देखकर हम अचंभित हो गये।
करिश्माई, चमत्कारपूर्ण, चमत्कारी, चामत्कारिक, जादुई, तिलस्मी, तिलिस्मी, हैरत अंगेज़

Possessing or using or characteristic of or appropriate to supernatural powers.

Charming incantations.
Magic signs that protect against adverse influence.
A magical spell.
'tis now the very witching time of night.
Wizard wands.
Wizardly powers.
charming, magic, magical, sorcerous, witching, wizard, wizardly

ಅರ್ಥ : దానికి సమానంగా ఏవస్తువుతోను పోల్చడానికి వీలుకాని.

ಉದಾಹರಣೆ : వావ్! ఏమి అనుపమాన దృశ్యం! అతడు తనకుతానే సాటి

ಸಮಾನಾರ್ಥಕ : అతులితమైన, అతుల్యమైన, అనన్యమైన, అనుపమేయమైన, అప్రతిమానమైన, అఫూర్వమైన, అసాధారాణమైన, ఉపమానంలేని, ఉపమానరహితమైన, ఏకైక, తుల్యతలేని, పోటిలేని, పోలికలేని, సమానతలేని, సర్వసుందరమైన, సర్వోత్కృష్టమైన, సాటిలేని


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Eminent beyond or above comparison.

Matchless beauty.
The team's nonpareil center fielder.
She's one girl in a million.
The one and only Muhammad Ali.
A peerless scholar.
Infamy unmatched in the Western world.
Wrote with unmatchable clarity.
Unrivaled mastery of her art.
matchless, nonpareil, one, one and only, peerless, unmatchable, unmatched, unrivaled, unrivalled