ಅರ್ಥ : తప్పకుండా జరగబోవు సంఘటన.
ಉದಾಹರಣೆ :
మన విధిని ఎవ్వరు మార్చలేరు.
ಸಮಾನಾರ್ಥಕ : కర్మ, గతి, నొదటిరాత, భవిష్యత్తు, విధి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సుఖ దుఃఖ హేతువైన ధర్మార్థ ఫలం
ಉದಾಹರಣೆ :
ఇప్పటి వైజ్ఞానిక యుగంలో కూడా అదృష్టం నమ్మేవాళ్ళు ఉన్నారు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A philosophical doctrine holding that all events are predetermined in advance for all time and human beings are powerless to change them.
fatalismಅರ್ಥ : అనుకోకుండా కొన్ని విషయాలలో లాభం కలగడం.
ಉದಾಹರಣೆ :
అదృష్టం వలన అతనికి లాటరీలో లక్షరూపాయల బహుమతి వచ్చింది.
ಸಮಾನಾರ್ಥಕ : కిస్మత్, భాగ్యం, లక్కు, సౌభాగ్యం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह निश्चित और अटल दैवी विधान जिसके अनुसार मनुष्य के सब कार्य पहले ही से नियत किये हुए माने जाते हैं और जिसका स्थान ललाट माना गया है।
सभी जीव अपने कर्मों से भाग्य का निर्माण करते हैं।