ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అత్యధికమైన ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అత్యధికమైన   విశేషణం

ಅರ್ಥ : చాలా ఎక్కువ

ಉದಾಹರಣೆ : అత్యధిక ప్రజలు తమ పిల్లలను ఇంగ్లీషు మాద్యమంలో చదివిస్తున్నారు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अधिक से अधिक।

अधिकाधिक लोग अपने बच्चों को अंग्रेज़ी माध्यम में पढ़ा रहे हैं।
अधिकाधिक

ಅರ್ಥ : మిక్కిలి ఎక్కువ.

ಉದಾಹರಣೆ : తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది.

ಸಮಾನಾರ್ಥಕ : అత్యంతమైన, అసంఖ్యాకమైన, చాలా, చాలా ఎక్కువ, లెక్కలేనంత, లెక్కించలేనంత, విస్తారమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Of the greatest possible degree or extent or intensity.

Extreme cold.
Extreme caution.
Extreme pleasure.
Utmost contempt.
To the utmost degree.
In the uttermost distress.
extreme, utmost, uttermost

ಅರ್ಥ : సాధారణ స్థితి కంటే ఎక్కువ అయ్యే స్థితి.

ಉದಾಹರಣೆ : ఈ అత్యధిక ధరల వలన ఆదాయం లేకుండా ఇంటి ఖర్చులను భరించడం చాలా కష్టమవుతుంది.

ಸಮಾನಾರ್ಥಕ : అధికమైన, అపారమైన, ఎక్కువైన, విస్తారమైన, హెచ్చైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

नियत, प्रचलित या साधारण से अधिक या जो आवश्यकतावश बाद में जोड़ा या बढ़ाया गया हो।

इस मँहगाई में अतिरिक्त आय के बग़ैर घर का खर्च चलाना मुश्किल हो जाता है।
अडिशनल, अडिश्नल, अतिरिक्त, ऊपरी, एक्स्ट्रा, बालाई

Further or added.

Called for additional troops.
Need extra help.
An extra pair of shoes.
additional, extra

ಅರ್ಥ : దగ్గర-దగ్గరగా ఉన్న.

ಉದಾಹರಣೆ : అతను దట్టమైన బస్తీలో వుంటున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఒత్తుగా వున్న, దట్టమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पास-पास बसा हुआ।

वह घनी बस्ती में रहता है।
घना, सघन

ಅರ್ಥ : చాలా పెద్దగా వున్నటువంటి

ಉದಾಹರಣೆ : ఎన్నికల్లో అతను అత్యధికంగా ఓడిపోయాడు అతనికి అత్యధికమైన ప్రతిఫలం లభించింది.

ಸಮಾನಾರ್ಥಕ : అత్యధికంగా


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बहुत बड़ा।

चुनाव में उसकी भारी हार हुई।
उसे भारी सफलता मिली।
असंभार, असम्भार, भारी

(used informally) very large.

A thumping loss.
banging, humongous, thumping, walloping, whopping