ಅರ್ಥ : మిక్కిలి ఎక్కువ.
ಉದಾಹರಣೆ :
తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అత్యధికమైన, అసంఖ్యాకమైన, చాలా, చాలా ఎక్కువ, లెక్కలేనంత, లెక్కించలేనంత, విస్తారమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
बहुत अधिक।
सेठ मुरालीलाल के पास अत्यधिक धन है।