ಅರ್ಥ : ఎక్కువ తొందరగా
ಉದಾಹರಣೆ :
గుర్రాలు బహువేగంగా పరగెడుతున్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : అధికవేగంగా, జోరుగా, బహువేగంగా, వేగంగా
ಅರ್ಥ : చాలా వేగముతో
ಉದಾಹರಣೆ :
సచిన్ మిక్కిలి వేగంగా బ్యాటింగ్ చేసి భారతదేశమును విజయ పథము వైపు నడిపించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అధికవేగంగా, మిక్కిలి వేగంగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : బలముతో కూడిన.
ಉದಾಹರಣೆ :
ఋతుపవనాల వలన వేగవంతమైన గాలులు వీస్తున్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : ఉగ్రరూపమైన, ప్రచండమైన, బలమైన, వేగవంతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :