ಅರ್ಥ : చేతులతో నరాలు తెగేలా చేయడం
ಉದಾಹರಣೆ :
కోపంతో అతడు నా మెదడును అణిచేశాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Exert pressure or force to or upon.
He pressed down on the boards.ಅರ್ಥ : అందరి దృష్టికీ రాకముందే మటుమాయం చేయడం
ಉದಾಹರಣೆ :
హత్యానేరాన్ని న్యాయస్థానానికి వెళ్ళక ముందే అణచి వేశారు.
ಸಮಾನಾರ್ಥಕ : అణచివేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం
ಉದಾಹರಣೆ :
రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : అణగద్రొక్కు, అణగు, అదుము, నొక్కుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : భయంతో ఇష్టం లేకపోయిన ఇతరులపని చేయుటం
ಉದಾಹರಣೆ :
స్వాతంత్ర్యం ముందు భారతీయులను ఆంగ్లేయులు అణగదొక్కారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी के दबाव में पड़कर उसकी इच्छानुसार कार्य करने के लिए विवश होना।
वह इस इलाक़े का नामी बदमाश है, इसलिए सभी लोग उससे दबते हैं।