ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అణచు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అణచు   క్రియ

ಅರ್ಥ : ఉబ్బుగా ఉన్నటువంటి దానిని ఒత్తుట.

ಉದಾಹರಣೆ : డబ్బాపైన కూర్చోగానే అది అణిగిపోయింది.

ಸಮಾನಾರ್ಥಕ : అదుము, కుదించు, క్రుక్కు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

फूले या उभरे हुए तल का दबना।

बक्से पर बैठते ही वह पिचक गया।
दबकना, पचकना, पिचकना, बैठना

ಅರ್ಥ : పై నుండి భారాన్ని కలిగించడం, ఇందులో ఏదైనా వస్తువు కింద పెట్టి కదీలించడానికి వీలుకాకుండ ఉంచడం

ಉದಾಹರಣೆ : పన్నీర్ ధక్కా చేయడానికై అతను గుడ్డలో కట్టిన చపాతీ కర్రను తీసి క్రింద వేశాడు

ಸಮಾನಾರ್ಥಕ : అణగించు, ఒత్తిడి కలిగించు, ఒత్తు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऊपर से इस प्रकार भार रखना, जिससे कोई चीज़ नीचे की ओर धँसे या इधर-उधर हट न सके।

पनीर का थक्का बनाने के लिए उसे कपड़े में बाँधकर बट्टे के नीचे दबाया है।
चाँपना, चापना, दबाना

Exert pressure or force to or upon.

He pressed down on the boards.
Press your thumb on this spot.
press

ಅರ್ಥ : వివిధ వస్తు భాగాలను దగ్గరచేసి గట్టిగా ఉండేందుకు చేసేపని.

ಉದಾಹರಣೆ : అతడు పొందిన యంత్రం యొక్క భాగాలను బిగించాడు

ಸಮಾನಾರ್ಥಕ : నొక్కు, బిగించు, బిగిచ్చు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पुर्जों को दृढ़ करके बैठाना।

वह पाना से मशीन के पुर्जों को कस रहा है।
कसना

Tighten or fasten by means of screwing motions.

Screw the bottle cap on.
screw

ಅರ್ಥ : పోటీలో గెలవకుండచేయడం

ಉದಾಹರಣೆ : ఆటలపోటీలో సౌరబ్ వరుణ్‍ను ఓడించాడు

ಸಮಾನಾರ್ಥಕ : అణగద్రొక్కు, ఓడజేయు, ఓడించు, పరాభవించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मुक़ाबले में मन्द या हल्का कर देना।

खेल प्रतियोगिता में सौरभ ने वरुण को दबाया।
दबाना, हावी होना