ಅರ್ಥ : పంట పండించడానికి అవసరమైన డబ్బుకు పండిన తర్వాత తీర్చేటట్లు ముందుగా తీసుకునే ధనం
ಉದಾಹರಣೆ :
యజమాని రైతుకు అడ్వాన్సుగా ఐదువేల రూపాయలిచ్చారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వస్తువు కొనుగోలుచేయునప్పుడు ముందుగా ఇచ్చే ధనం
ಉದಾಹರಣೆ :
అతడు సరుకులు కొనుటకు దుకాణాదారుడికి ఇవ్వదగిన అడ్వాన్సు ముందుగా చెల్లించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : బయానా, ముందు చెల్లింపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :