ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అడ్డుకొను ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అడ్డుకొను   క్రియ

ಅರ್ಥ : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.

ಉದಾಹರಣೆ : మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అడ్డగించు, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆటంకపరచు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Engage in delaying tactics or refuse to cooperate.

The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.
stonewall

ಅರ್ಥ : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.

ಉದಾಹರಣೆ : అతడు నా మాటలను ఖండించినాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆటంకపరచు, ఎదురించు, ఖండించు, వ్యతిరేకించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी के मत, विचार या कथन को गलत साबित करना।

उसने मेरी बात का खंडन किया।
काटना, खंडन करना

Overthrow by argument, evidence, or proof.

The speaker refuted his opponent's arguments.
rebut, refute

ಅರ್ಥ : -ఎదురుకొనేటువంటి క్రియ.

ಉದಾಹರಣೆ : గడ్డిపోచలు నీటి ఉద్రుతాన్ని అడ్డుకున్నాయి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गधे का बोलना।

घास चर रहा गधा रह रहकर रेंक रहा था।
रेंकना

Braying characteristic of donkeys.

bray, hee-haw

ಅರ್ಥ : రానీకుండా చేయడం

ಉದಾಹರಣೆ : పోలీసులు దారిని మూసివేస్తున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।

पुलिस ने यह रास्ता बंद करा दिया है।
बंद कराना, बन्द कराना, ब्लाक करा देना, ब्लाक कराना, ब्लॉक करा देना, ब्लॉक कराना

Render unsuitable for passage.

Block the way.
Barricade the streets.
Stop the busy road.
bar, barricade, block, block off, block up, blockade, stop

ಅರ್ಥ : తెరవకుండా వుండటం

ಉದಾಹರಣೆ : అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.

ಸಮಾನಾರ್ಥಕ : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसी स्थिति में कराना कि जारी न रहे।

घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।
बंद कराना, बन्द कराना

Cease to operate or cause to cease operating.

The owners decided to move and to close the factory.
My business closes every night at 8 P.M..
Close up the shop.
close, close down, close up, fold, shut down

ಅರ್ಥ : ముందుకు వెళ్లనీయక పోవడం

ಉದಾಹರಣೆ : పోలీసు రవిని చౌక్ దగ్గర ఆపివేశాడు

ಸಮಾನಾರ್ಥಕ : ఆపు, నిలుపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को आगे न बढ़ने देना।

पुलिस ने जुलूस को चौक पर ही रोक दिया।
ठहराना, रोकना

Stand up or offer resistance to somebody or something.

hold out, resist, stand firm, withstand