ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అడ్డగించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అడ్డగించు   క్రియ

ಅರ್ಥ : ఇతరులను వెళ్ళకుండా చేయడం

ಉದಾಹರಣೆ : కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు

ಸಮಾನಾರ್ಥಕ : అటకాయించు, అడ్డకట్టు, అవరోధించు, ఆపు, ఆపుచేయు, ఆపుసేయు, నిబంధించు, నిలువరించు, ప్రతిబంధించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रुकने का काम दूसरे से कराना।

चौकीदार ने कार बंगला के बाहर ही रुकवाई।
ठहराना, रुकवाना, रोकवाना

ಅರ್ಥ : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.

ಉದಾಹರಣೆ : మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అడ్డుకొను, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆటంకపరచు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Engage in delaying tactics or refuse to cooperate.

The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.
stonewall

ಅರ್ಥ : నిర్భంధములో పెట్టుట.

ಉದಾಹರಣೆ : తల్లి పిల్లలను ఎండలోనికి పోనీకుండా హద్దులో పెట్టెను.

ಸಮಾನಾರ್ಥಕ : ఆపు, హద్దులలోపెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पाबंदी लगाना।

माँ ने बच्चे को धूप में बाहर जाने से रोका।
अवारना, मना करना, रोकना

Command against.

I forbid you to call me late at night.
Mother vetoed the trip to the chocolate store.
Dad nixed our plans.
disallow, forbid, interdict, nix, prohibit, proscribe, veto

ಅರ್ಥ : ఉద్రేకాన్ని నిలదొక్కుకున్నాడు

ಉದಾಹರಣೆ : అతడు తన కోపంను ఆపుకున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఆపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

भावनाओं को परिलक्षित न करना।

बड़ी मुश्किल से उसने अपना गुस्सा रोका।
रोकना

ಅರ್ಥ : రానీకుండా చేయడం

ಉದಾಹರಣೆ : పోలీసులు దారిని మూసివేస్తున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।

पुलिस ने यह रास्ता बंद करा दिया है।
बंद कराना, बन्द कराना, ब्लाक करा देना, ब्लाक कराना, ब्लॉक करा देना, ब्लॉक कराना

Render unsuitable for passage.

Block the way.
Barricade the streets.
Stop the busy road.
bar, barricade, block, block off, block up, blockade, stop

ಅರ್ಥ : తెరవకుండా వుండటం

ಉದಾಹರಣೆ : అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.

ಸಮಾನಾರ್ಥಕ : అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसी स्थिति में कराना कि जारी न रहे।

घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।
बंद कराना, बन्द कराना

Cease to operate or cause to cease operating.

The owners decided to move and to close the factory.
My business closes every night at 8 P.M..
Close up the shop.
close, close down, close up, fold, shut down