ಅರ್ಥ : నడుచుటలో, పరిగెత్తుటలో ఒక ప్రదేశము నుండి కాలునుపాదమును మరొక ప్రదేశమునకు పెట్టడంలోవున్న దూరం
ಉದಾಹರಣೆ :
అతను త్వరగా ఇంటికెళ్ళడానికి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటు నడుస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అంగ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of changing location by raising the foot and setting it down.
He walked with unsteady steps.ಅರ್ಥ : ఏదేని వస్తువు యొక్క క్రింది భాగము.
ಉದಾಹರಣೆ :
ఈ కడాయి యొక్క అడుగు మందముగా ఉన్నది.
ಸಮಾನಾರ್ಥಕ : అడుగు భాగము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పొడవులను కొలుచుటకు పన్నెండు ఇంచ్ ల కొలమానము.
ಉದಾಹರಣೆ :
ఆమె పొడవు అయిదు అంగుళములు.
ಸಮಾನಾರ್ಥಕ : అంగుళము
ಅರ್ಥ : మరలా మరలా అడగడం
ಉದಾಹರಣೆ :
న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గుచ్చిగుచ్చిఅడుగు, త్రవ్వు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Pose a series of questions to.
The suspect was questioned by the police.ಅರ್ಥ : దేని గురించైనా తెలుసుకోవటానికి చేసే ప్రయత్నం
ಉದಾಹರಣೆ :
అతడు నన్ను నీ గురించి అడుగుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రశ్నించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తనకు కావలసినది ఇతరుల ద్వారా తీసుకోవడం
ಉದಾಹರಣೆ :
అతడు మిమ్మల్ని కొంత అడుగుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : యాచించు అర్థించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी से कुछ लेने के लिए इच्छा प्रकट करना।
वह आपसे कुछ माँग रहा है।ಅರ್ಥ : ఇది కావాలని చెప్పడం
ಉದಾಹರಣೆ :
గ్రామవాసీయులు పోలీసులను విడిచి పెట్టమని అడుగుతున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆశించు, ప్రశ్నించు, యాచించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Request urgently and forcefully.
The victim's family is demanding compensation.