ಅರ್ಥ : ఒక రకమైన ముళ్ళు చెట్టు దీని కలప తలుపులు మంచాలు వంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తారు
ಉದಾಹರಣೆ :
తుమ్మచెట్టు దీని కలప వలన ఎన్నో లాభాలున్నాయి
ಸಮಾನಾರ್ಥಕ : కంటాలువు, తీక్షకంటకం, తుమ్మచెట్టు, దృడభీజం, పంక్తిభీజం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
मध्यम आकार का एक कँटीला पेड़।
बबूल की दातून बहुत ही फायदेमंद होती है।Any of various spiny trees or shrubs of the genus Acacia.
acacia