ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అచ్చు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అచ్చు   నామవాచకం

ಅರ್ಥ : ఫలానా వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగించే సంకేతం.

ಉದಾಹರಣೆ : మా అమ్మ కృష్ణజయంతి రోజున ఇంటిముందు కృష్ణుడి యొక్క పాదాల గుర్తును వేసింది.

ಸಮಾನಾರ್ಥಕ : ఆనవాలు, గుర్తు, గుఱుతు, చిహ్నం, నిశాని, ముద్ర


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अपने आप बना हुआ या किसी चीज़ के संपर्क, संघर्ष या दाब से पड़ा हुआ या डाला हुआ चिन्ह।

रेगिस्तान में जगह-जगह ऊँट के पैरों के निशान नज़र आ रहे थे।
चिन्ह, चिह्न, छाप, निशान

A concavity in a surface produced by pressing.

He left the impression of his fingers in the soft mud.
depression, impression, imprint

ಅರ್ಥ : కాగితము, వస్త్రములు మొదలగు వాటిపై వేసే లేక వ్రాయబడిన అక్షరాలు,చిత్రాలు మొదలగు చిహ్నాలు

ಉದಾಹರಣೆ : ఈ చీరపై ఓడ యొక్క గుర్తు ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : గుర్తు, నిశాని, ముద్ర


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

काग़ज़,कपड़े आदि पर ढले, खुदे या लिखे हुए अक्षरों, चित्रों आदि के चिन्ह।

इस साड़ी पर जहाज के छाप हैं।
छप्पा, छाप, छापा

A picture or design printed from an engraving.

print

ಅರ್ಥ : చెక్క లేదా రబ్బరు మొదలైనవాటితో ఆకృతి దానిపై మూద్రించుటకు ఉపయోగిస్తారు

ಉದಾಹರಣೆ : పనివాడు ముద్రద్దిమ్మతో బట్టలపై రకరకాల అచ్చులు వేస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : నమూనా, ముద్ర, ముద్రద్దిమ్మ, మూసా


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लकड़ी या धातु आदि का वह खंड जिसपर कोई आकृति या बेल-बूटे आदि खुदे हों और उसे किसी दूसरी वस्तु पर रखकर दबाने से उसमें खुदी आकृति उतर या बन जाए।

मजदूर ठप्पे से कपड़ों पर तरह-तरह की छाप बना रहा है।
छापा, ठप्पा, थापा

A block or die used to imprint a mark or design.

stamp

ಅರ್ಥ : ముద్రించుపని.

ಉದಾಹರಣೆ : ఇంకా మీ పుస్తకము యొక్క ముద్రణ పూర్తి అవలేదు.

ಸಮಾನಾರ್ಥಕ : ముద్రణ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

छापने का काम।

अभी आपकी पुस्तक की छपाई शुरु नहीं हुई है।
छपाई, मुद्रण

Reproduction by applying ink to paper as for publication.

printing, printing process

ಅರ್ಥ : వేడిచేసిన లోహంతో కాల్చిన వాత వలన ఏర్పడిన గుర్తు

ಉದಾಹರಣೆ : గుర్రం వీపుపై ఉన్న కాల్చిన ముద్ర స్పష్టంగా కనిపిస్తున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : కాల్చిన గుర్తు, కాల్చినముద్ర, ముద్ర


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गरम धातु आदि के दागने से बना चिह्न।

घोड़े की पीठ का गुल स्पष्ट दिखाई पड़ रहा है।
गुल

ಅರ್ಥ : ఏదైన వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగపడేది.

ಉದಾಹರಣೆ : మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు యొక్క చిహ్నాలను పాటించాలి.

ಸಮಾನಾರ್ಥಕ : గుర్తు, గుఱుతు, చిన్నె, చిహ్నం, టెక్కెం, నిశాని, పతాక, ముద్ర, సంకేతం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दिखाई देने या समझ में आने वाला ऐसा लक्षण, जिससे कोई चीज़ पहचानी जा सके या किसी बात का कुछ प्रमाण मिले।

रेडक्रास चिकित्सा क्षेत्र का एक महत्वपूर्ण चिह्न है।
अर्जुन ने उपलक्ष्य को देखकर लक्ष्य -वेधन किया था।
बारिश खुलने का कोई संकेत नहीं है।
अलामत, आसार, इंग, इङ्ग, उपलक्ष, उपलक्ष्य, केतु, चिन्ह, चिह्न, निशान, प्रतीक, प्रतीक चिन्ह, प्रतीक चिह्न, संकेत, सङ्केत

A perceptible indication of something not immediately apparent (as a visible clue that something has happened).

He showed signs of strain.
They welcomed the signs of spring.
mark, sign

ಅರ್ಥ : అక్షరాలు, చిహ్నం, పేరు మొదలైనవి ముద్రించేది

ಉದಾಹರಣೆ : ప్రధానాధ్యాపకుడు తన పేరుతో ఒక ముద్ర తయారుచేయించాడు

ಸಮಾನಾರ್ಥಕ : ముద్ర, సీలు, స్టాంపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अक्षर, चिह्न, नाम आदि की छाप लेने या उन्हें दबाकर अंकित करने का ठप्पा।

प्रधानाचार्य ने अपने नाम की एक मुहर बनवाई।
अंकक, इस्टाम, छापा, ठप्पा, नक़्श, नक्श, मुद्रा, मुहर, मोहर, सील, स्टांप, स्टाम्प, स्टैंप, स्टैम्प

A block or die used to imprint a mark or design.

stamp

అచ్చు   విశేషణం

ಅರ್ಥ : రూపము ఆకారము ఒకే విధంగా ఉండుట.

ಉದಾಹರಣೆ : అతను మూడు ప్రతిరూపాలను కొన్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : చాయ, నీడ, ప్రతికృతి, ప్రతిచాయ, ప్రతిబింబం, ప్రతిమ, ప్రతిమానం, ప్రతిరూపం, బింబం, సమరూపం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जो किसी का प्रतिरूप हो या जो रूप, आकार आदि में एक जैसा हो।

उसने तीन प्रतिरूपी मूर्तियाँ खरीदी।
अनुरूपी, प्रतिरूपी, समरूपी