ಅರ್ಥ : ఊహించని విధంగా జరగడం
ಉದಾಹರಣೆ :
మోహన్ లాంటి విద్యార్థి కూడా అనుకోకుండా పరీక్షలో తప్పాడు
ಸಮಾನಾರ್ಥಕ : అకస్మాత్తుగా, అదిరిపాటుగా, అనుకోకుండా, అమాంతంగా, ఆకస్మికంగా, ఆదాటుగా, ఏకాఎకిగా, ఏమరిపాటుగా, తటాన, తటాలున, దడాన, హఠాత్తుగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो अपेक्षित न हो।
मोहन जैसा छात्र भी अनपेक्षित रूप से परीक्षा में फेल हो गया।