ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : రత్నాల నుండి వెలువడు వెలుగు.
ಉದಾಹರಣೆ : వజ్రం యొక్క కాంతి కళ్ళుకు మిరమిట్లు కలుపుతున్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : కాంతి, క్రాంతి, ప్రకాశం, మినుకు, మెఱుగు, రవణం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
रत्न की चमक-दमक या दीप्ति।
The visual property of something that shines with reflected light.
ಅರ್ಥ : అత్యంత చిన్న ముక్క.
ಉದಾಹರಣೆ : కణ-కణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అణువు, కణం, నలుసు, రేణువు, సూక్ష్మాంశం
अत्यंत छोटा टुकड़ा।
(nontechnical usage) a tiny piece of anything.
ಸ್ಥಾಪನೆ