ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అందించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అందించు   క్రియ

ಅರ್ಥ : అధికారి సంస్థ మొదలైన వాటికి సంబంధించిన విషయాలను సమర్పించు

ಉದಾಹರಣೆ : ఏటీఎం కార్డ్ పోతే బ్యాంకు వారికి నివేదిక ఇవ్వాలి.

ಸಮಾನಾರ್ಥಕ : అర్పించు, ఒసంగించు, కార్యవివరణనివ్వు, నివేదిక ఇచ్చు, నివేధించు, ప్రతిపాదించు, విదురుర్చు, సమర్పించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी प्राधिकार रखनेवाले व्यक्ति, संस्था आदि को किसी उससे संबंधित घटना आदि की सूचना देना।

एटीएम कार्ड खोते ही सर्वप्रथम बैंक को रिपोर्ट कीजिए।
प्रतिवेदन करना, रिपोर्ट करना

ಅರ್ಥ : పైకము లేక మూల్యమునందించుట.

ಉದಾಹರಣೆ : విద్యుత్తు బిల్లును మొదట నా అప్పు తీరిన తరువాత చెల్లించాను.

ಸಮಾನಾರ್ಥಕ : అందిచ్చు, ఇచ్చు, కట్టు, చెల్లించు, చెల్లింపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मूल्य, देन आदि चुकाना।

आप बिजली का बिल बाद में चुकाइएगा।
अदा करना, चुकता करना, चुकाना, देना, पटाना, पूर्ति करना, भरना, भुगतान करना, भुगताना

Give money, usually in exchange for goods or services.

I paid four dollars for this sandwich.
Pay the waitress, please.
pay