ಅರ್ಥ : సందేహాత్మకమైన అంచనా
ಉದಾಹರಣೆ :
అతను కభీర్ కి సుమారుగా నాలుగు కిలోల పిండి ఇచ్చాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఇంచుమించు, ఉజ్జాయింపుగా, ఉరమరిక, దాదాపు, రమారమి, సుమారుగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(of quantities) imprecise but fairly close to correct.
Lasted approximately an hour.ಅರ್ಥ : కేవలం ఊహతో లేదా అనుమానంతో ఆలోచించి అర్థం చేసుకోవడం
ಉದಾಹರಣೆ :
అందాజుగా ఆలోచించేవారి ద్వారా సత్యం అపద్ధం కాజాలదు
ಸಮಾನಾರ್ಥಕ : ఉజ్జాయింపుగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
केवल अटकल या अनुमान से सोचा या समझा हुआ।
अटकलपच्चू धारणाओं के द्वारा सत्य को झुठलाया नहीं जा सकता।