ಅರ್ಥ : అందంగా వుండే క్రియ లేక భావనభావము.
ಉದಾಹರಣೆ :
కాశ్మీరు అందాలు అందరినీ ఆ కట్టుకుంటాయి.
ಸಮಾನಾರ್ಥಕ : రమణీయత, సుందరము, సౌందర్యము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
सुंदर होने की अवस्था या भाव।
कश्मीर की सुंदरता देखते ही बनती है।The qualities that give pleasure to the senses.
beautyಅರ್ಥ : సురూపం కలది
ಉದಾಹರಣೆ :
అందమైన స్త్రీ ప్రేమలో పడి కిషోర్ నాశనమయ్యారు.
ಸಮಾನಾರ್ಥಕ : అందగత్తె, రూపవతి, సౌందర్యవతి
ಅರ್ಥ : స్వచ్చమైన రంగులో వున్న స్త్రీ
ಉದಾಹರಣೆ :
ఆమె సాధారణ గ్రామంలో పుట్టిన అందమైన అమ్మాయి.
ಸಮಾನಾರ್ಥಕ : సుందరమైన, సౌందర్యవంతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह स्त्री जो गौर वर्ण की हो।
वह साधारण परिवार में उत्पन्न गाँव की गोरी है।ಅರ್ಥ : ఆకర్షణీయంగా వుండటం
ಉದಾಹರಣೆ :
తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : మనోహరమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
रमण करने वाला या मजा उड़ाने वाला।
उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।ಅರ್ಥ : సుందరంగా వుండటం
ಉದಾಹರಣೆ :
శీలా అందమైన చేతులు కలది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చూడచక్కనిది
ಉದಾಹರಣೆ :
ఆమె కొడుకు చాలా అందంగా ఉన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : సుందరమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसकी शक्ल-सूरत अच्छी हो।
उसका लड़का बहुत सुंदर है।Pleasing in appearance especially by reason of conformity to ideals of form and proportion.
A fine-looking woman.ಅರ್ಥ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ಉದಾಹರಣೆ :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ಸಮಾನಾರ್ಥಕ : అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చూడటానికి ఆహ్లాదకరంగా వుండటం
ಉದಾಹರಣೆ :
ఈ కారుకు అలంకారికమైన నిర్మాణం వుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అలంకారికమైన, సౌందర్యాత్మకమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Serving an esthetic rather than a useful purpose.
Cosmetic fenders on cars.ಅರ್ಥ : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన
ಉದಾಹರಣೆ :
వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.
ಸಮಾನಾರ್ಥಕ : సమ్మోహనమైన, సుందరమైన, సొగసైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : దేనిలో అయితే అధ్బుతమైన సౌందర్యము లేక మాధుర్యము వుంటుందో
ಉದಾಹರಣೆ :
మేము వారి యొక్క అందమైన హావభావాలకు నిరుత్తరులము అయినాము.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనోహరంగా ఉండుట.
ಉದಾಹರಣೆ :
ఆ తోటలో అందమైన గులాబీ పూలు పూశాయి.
ಸಮಾನಾರ್ಥಕ : తేజమైన, సొంపైన, సొగసైన, సౌందర్యవంతమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చూడ ముచ్చటగా ఉండు
ಉದಾಹರಣೆ :
లతా అత్తింటివారు అందమైన కోడలిని చూసి చాలా సంతోషించారు
ಸಮಾನಾರ್ಥಕ : సౌందర్యం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :