ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అంతిమయాత్ర ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అంతిమయాత్ర   నామవాచకం

ಅರ್ಥ : అది ఒక యాత్ర, ఆ యాత్రలో చనిపోయినవాళ్ళను స్మశానము వరకు తీసుకొనివెళ్ళుతారు.

ಉದಾಹರಣೆ : మథర్ తెరిస్సా యొక్క శవయాత్ర వెంట కొన్ని లక్షలమంది వెళ్ళారు.

ಸಮಾನಾರ್ಥಕ : శవయాత్ర


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शव के साथ-साथ कुछ लोगों का श्मशान तक जाने का उपक्रम।

समर सिंह की शवयात्रा में लाखो लोग उमड़ पडे़ थे।
अंतिम यात्रा, शव यात्रा, शवयात्रा

A funeral procession.

cortege

ಅರ್ಥ : పూర్తిగా ఊపిరి పీల్చుకోకపోవడం.

ಉದಾಹರಣೆ : అతని చావు చాలా ఘోరమైనది.

ಸಮಾನಾರ್ಥಕ : అనుగతి, అస్తగమనం, అస్తమయం, ఊర్ద్వగతి, కాలధర్మం, కీర్తిశేషం, కోల్పాటు, గిట్టింపు, చావు, టపాకట్టడం, దీర్ఘనిద్ర, దేహత్యాగం, దేహయాత్ర, నిమీలనం, నిర్వాణం, నిర్వాతి, పంచత్వం, పరలోకగమనం, పెద్దనిద్దుర, పెద్దనిద్ర, బాల్చీతన్నడం, మరణం, మహాపథగమనం, మహాప్రస్థానం, మిత్తి, మృత్యువు, మోక్షప్రాప్తి, యశశ్శేషం, వీడుకోలు, శరీరపాతం, శివసాయుజ్యం, సావు, స్మరణపదవి, స్వర్గగతి, స్వర్గగమనం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ಅರ್ಥ : శరీరం నుంచి ప్రాణం బయటికి పోయే క్రియ

ಉದಾಹರಣೆ : జన్మించిన వాడికి చావు తప్పదు.

ಸಮಾನಾರ್ಥಕ : అనుగతి, అస్తగమనం, అస్తమయం, ఊర్ద్వగతి, కాలధర్మం, కీర్తిశేషం, కోల్పాటు, గిట్టింపు, చావు, దీర్ఘనిద్ర, దేహత్యాగం, దేహయాత్ర, నిమీలనం, నిర్వాణం, నిర్వాతి, పంచత్వం, పరలోకగమనం, పెద్దనిద్దుర, పెద్దనిద్ర, మరణం, మహాపథగమనం, మహాప్రస్థానం, మిత్తి, మృత్యువు, మోక్షప్రాప్తి, యశశ్శేషం, వీడుకోలు, శరీరపాతం, శివసాయుజ్యం, సావు, స్మరణపదవి, స్వర్గగతి, స్వర్గగమనం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

The event of dying or departure from life.

Her death came as a terrible shock.
Upon your decease the capital will pass to your grandchildren.
death, decease, expiry