ಅರ್ಥ : పనికిరాకుండా పోవుట.
ಉದಾಹರಣೆ :
భుకంపం వలన అతని సర్వస్వం నాశనమైపోయింది
ಸಮಾನಾರ್ಥಕ : ఉపయోగపడని, చెడిపోయిన, నష్టమైన, నాశనమైన, నిర్మూలమైన, నేలమట్టమైన, పతనమైన, విధ్వంసమైన, వినాశనమైన, శిథిలమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसका नाश हो गया हो।
भूकंप में उसका सबकुछ नष्ट हो गया।ಅರ್ಥ : ఏమీ మిగలకపోవడం.
ಉದಾಹರಣೆ :
ఈ సభ ఇప్పుడే ముగించాము.
ಸಮಾನಾರ್ಥಕ : పరిసమాప్తైన, పూర్తైన, ముగించిన, సమాప్తమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Having finished or arrived at completion.
Certain to make history before he's done.