ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అంతం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అంతం   నామవాచకం

ಅರ್ಥ : ఏదైన వస్తువు శిథిలము అగుట.

ಉದಾಹರಣೆ : ఆ కాలంనాంటి విగ్రహాలు కొన్ని ప్రస్తుతము నాశనము అయ్యాయి.

ಸಮಾನಾರ್ಥಕ : ఉన్మూలము, క్షీణము, ధ్వంసం, నాశనం, నిర్మూలము, పతనము, పాడు, విధ్వంసము, వినాశము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

An event (or the result of an event) that completely destroys something.

demolition, destruction, wipeout

ಅರ್ಥ : ప్రకృతిని నాశనం చేసేది

ಉದಾಹರಣೆ : అన్ని ధర్మాలలో చెపుతున్నది ఏమనగా ప్రళయ దినంలో ఈ సృష్టి అంతం అవుతుంది.

ಸಮಾನಾರ್ಥಕ : అంత్యకాలం, కల్పం, కల్పాంతం, జగద్వినాశనం, తుదిరేయి, ప్రళయం, ముగింపు, యుగాంతం, విధ్వంసం, వినాశనం, విపత్తు, విళయం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

संसार की प्रकृति में लीन होकर मिट जाने की क्रिया जो बहुत दिनों पर होती है और जिसके बाद फिर नई सृष्टि होती है।

सभी धर्मों में ऐसा माना जाता है कि प्रलय के दिन इस सृष्टि का अंत हो जाएगा।
अंत, अन्त, अभव, कयामत, जगद्विनाश, जहानक, प्रलय, महालय, युगांत, युगांतक, युगान्त, युगान्तक, लय, विनाश, विश्वक्षय

A sudden violent change in the earth's surface.

cataclysm, catastrophe

ಅರ್ಥ : నాశనమగుట.

ಉದಾಹರಣೆ : మహాత్మాగాంధీ మరణంతోనే ఒక యుగం అంతమైంది

ಸಮಾನಾರ್ಥಕ : ముగింపు, సమాప్తం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

The act of ending something.

The termination of the agreement.
conclusion, ending, termination

ಅರ್ಥ : ఏదైనా ఒక సంఘటనలో చివరి సమయం.

ಉದಾಹರಣೆ : ఈ సమ్మేళన ముగింపు ఉత్సవంలో పెద్దపెద్ద పండితులు పాల్గొంటున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : చాలించు, పరిసమాప్తి, ముగింపు, సమాప్తం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी कार्य आदि की समाप्ति।

इस सम्मेलन के समापन समारोह में बड़े-बड़े विद्वान भाग ले रहे हैं।
समापन

A concluding action.

closing, completion, culmination, mop up, windup

ಅರ್ಥ : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం

ಉದಾಹರಣೆ : చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.

ಸಮಾನಾರ್ಥಕ : తీర్పు, నిర్ణయం, నిశ్చయం, పరిణామం, సమాప్తి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हेतु द्वारा किसी वस्तु की स्थिति का निश्चय।

बहुत प्रयत्न के बाद हम इस नतीजे पर पहुँचे हैं कि राम अच्छा आदमी है।
नतीजा, निर्णय, निष्कर्ष

A position or opinion or judgment reached after consideration.

A decision unfavorable to the opposition.
His conclusion took the evidence into account.
Satisfied with the panel's determination.
conclusion, decision, determination

ಅರ್ಥ : ఒక దేశం యొక్క చివరి భాగం.

ಉದಾಹರಣೆ : ఈ నగరమే మా ఊరికి సరిహద్దు.

ಸಮಾನಾರ್ಥಕ : ఎల్ల, పొలిమేర, సరిహద్దు, సీమ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह स्थान जहाँ किसी देश की सीमा का अंत होता है या उसकी सीमा समाप्त हो जाती है।

सीमांत पर चौबास घंटे चौकसी की आवश्यकता होती है।
सरहद, सीमांत, सीमान्त

The boundary line or the area immediately inside the boundary.

border, margin, perimeter