ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ అంటుకొను ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

అంటుకొను   క్రియ

ಅರ್ಥ : ఎవరినైనా చేతితో పట్టుకోవడం

ಉದಾಹರಣೆ : తల్లి అప్పుడే పుట్టిన బిడ్డని దేవుని విగ్రహానికి తాకించింది

ಸಮಾನಾರ್ಥಕ : తాకు, ముట్టుకొను, స్పర్శించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को कुछ स्पर्श कराना।

माँ ने नवजात शिशु को भगवान की मूर्ति से छुआया।
छुआना, छुलाना, छुवाना, परसाना, स्पर्श कराना

ಅರ್ಥ : చర్మం పైన ఉండటం

ಉದಾಹರಣೆ : ఇప్పుడు అన్ని గొర్రెలకు ఉన్ని అంట్టుకొని ఉంది


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चारो ओर घेरते हुए सटना या लगना।

अब सभी लच्छियों का ऊन लिपट गया।
लपटाना, लिपटना

ಅರ್ಥ : బంక లేక జిడ్డు పదార్థముతో రెండు వస్తువులు కలువుట.

ಉದಾಹರಣೆ : కాగితము కర్రకు అతుక్కొంది.

ಸಮಾನಾರ್ಥಕ : అతుక్కొను, తగులుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गोंद आदि लसीली चीज़ों से दो वस्तुओं का आपस में जुड़ना।

काग़ज़ लकड़ी पर चिपक गया।
चिपकना, पकड़ना, सटना

Stick to firmly.

Will this wallpaper adhere to the wall?.
adhere, bind, bond, hold fast, stick, stick to

ಅರ್ಥ : ఒక స్థితికి చేరుకోవడం

ಉದಾಹರಣೆ : అతని క్యాచ్‍లు వేగంగా 200 సంఖ్యను తాకాయి

ಸಮಾನಾರ್ಥಕ : తగులుకొను, తాకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी तक पहुँचना।

उसके कैच लपकने का आकड़ा 200 को छुआ।
छूना

To extend as far as.

The sunlight reached the wall.
Can he reach?.
The chair must not touch the wall.
extend to, reach, touch

ಅರ್ಥ : పిల్లలు భయంతో అమ్మను గట్టిగా పట్టుకోవడం

ಉದಾಹರಣೆ : పిల్లలు భయపడి అమ్మ యొక్క గుండెకు అతుక్కొని ఉంటారు.

ಸಮಾನಾರ್ಥಕ : అతుక్కొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

आपस में इस प्रकार मिलना कि दोनों के पार्श्व या तल एक दूसरे को स्पर्श करें।

बच्चा डरकर माँ की छाती से सट गया।
चिपकना, जुटना, जुड़ना, भिड़ना, सटना

ಅರ್ಥ : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.

ಉದಾಹರಣೆ : శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అంటు, అందుకొను, తగులు, తట్టు, తడవు, తాకు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।

श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।
छूना, परसना, स्पर्श करना

Make physical contact with, come in contact with.

Touch the stone for good luck.
She never touched her husband.
touch

ಅರ್ಥ : ఒక వస్తువు మరొక వస్తువును స్పర్శించడం

ಉದಾಹರಣೆ : వెళ్తూ వెళ్తూ నా చెయ్యి విద్యుత్ స్థంభాన్ని తాకింది

ಸಮಾನಾರ್ಥಕ : తగులు, తాకు, స్పృశించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक वस्तु का दूसरी वस्तु से स्पर्श होना।

चलते-चलते मेरा हाथ बिजली के खम्भे से छू गया।
छुआना, छुवाना, छूना, लगना